హీరోయిన్లను మించిన అందం..సారా సొంతం..!!

 By Bhoomi

క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండూల్కర్ గారాలపట్టి అందరికీ తెలుసు. 

సారా టెండూల్కర్ ఫ్యాషన్ లో ఎప్పుడూ తగ్గలేదు. తండ్రి క్రికెటర్ అయినప్పటికీ తన ప్రత్యేకత కోసం మోడలింగ్ రంగాన్ని ఎంచుకుంది.  

సచిన్ ఆటతో అందరి మనసులను కొల్లగొడితే..సారా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది.  

సారా లండన్ కాలేజీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. 

తనకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ..ఫ్యాన్స్ తో టచ్‎లో ఉంటుంది. 

ఈ ఫొటోలను చూస్తుంటే సారా బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ కు గట్టిపోటీనిచ్చేలా ఉంది. 

హీరోయిన్లకు మించిన ఫిజిక్‎తో వరుస ఫొటో షూట్లతో ఇంటర్నెట్‎ను షేక్ చేస్తూనే ఉంది.  

త్వరలోనే హీరోయిన్‎గా ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.