అభిమానులకు రష్మిక మందన్నా సంక్రాంతి శుభాకాంక్షలు
తను నేర్చుకున్న ఆరు భాషల్లోనూ విష్ చేస్తూ పోస్ట్
పండుగపూట లంగావోణితో చూపరులను ఆకట్టుకుంటోంది
రెడ్ అండ్ గోల్డ్ కలర్ అవుట్ ఫిట్ లో కట్టిపడేస్తోంది
కొంటె చూపులతో కవ్విస్తూ అందాలు ఆరబోసింది
వైరల్ అవుతున్న ఫొటోలపై ఫ్యాన్స్ ప్రశంసలు
నేషనల్ క్రష్ అంటే ఆ మాత్రం ఉంటుందంటున్నారు
ఇటీవలే 'యానిమల్'తో ప్రేక్షకులను అలరించింది
ప్రస్తుతం వరుస మూవీ ఆఫర్లతో దూసుకుపోతుంది