టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత
లేటెస్ట్ ఫొటో షూట్
ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ
ఫోటోలు వైరల్ గా మారాయి.
బాలీవుడ్ షో MTV Hustle సందర్భంగా సమంత ఫొటోషూట్
స్టైలిష్ డెనిమ్ లుక్స్ లో
ఆకట్టుకుంటున్న సమంత
సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత..
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ సంస్థ పేరుతో నిర్మాతగా ఎంట్రీ
తాజాగా
సంస్థ లోగోను కూడా షేర్ చేశారు సమంత
కొత్త వారికి ఇదొక మంచి అవకాశమని సమంత వ్యాఖ్యలు
ImageCredits:
samantha/
Instagram