లంచ్‌లో సలాడ్, సూప్ తీసుకోకూడదు
ముందు రోజు మిగిలిన బిర్యానీ వద్దు
స్మూతీ, రసం, షేక్‌లతో వెంటనే ఆకలి ఖాయం
శాండ్‌విచ్, ప్యాక్ చేసిన ఆహారాలతో అనారోగ్యం
మధ్యాహ్నం వేపుళ్లు తినడం అస్సలు మంచిది కాదు
పండ్లను భోజనానికి ముందు తినకూడదు
పాస్తా, పిజ్జాలతో శరీరానికి పోషకాలు అందవు
చక్కగా రైస్, కర్రీస్‌ను తీసుకోవచ్చు
అన్నంతో కడుపు నిండుతుంది.. పోషకాలు అందుతాయి