1984 సెప్టెంబర్‌ 20న జననం 

వనపర్తి జిల్లా అమరచింత స్వగ్రామం

నిరుపేద కుటుంబంలో జననం 

ఎన్నో కష్టాలు పడి పీజీ వరకు విద్య 

చిన్నతనం నుంచే గాయకుడిగా మంచి పేరు 

తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర 

ఆటపాటలతో ఉద్యమ నేతలకు చేరువ 

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రగతిపై పాటలు

2021 డిసెంబర్‌ లో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గా నియామకం