కుంకుమ పువ్వులో అనేక ఔషధ గుణాలున్నాయి

జీర్ణ, మచ్చలు, మొటిమలు సమస్యలకు కుంకుమపువ్వు బెస్ట్

కుంకుమపువ్వులోని కరోటినాయిడ్లు ఉంటాయి

ఇవి కంటి ఆరోగ్యాన్ని  మెరుగుపరుస్తాయి

ఈ పువ్వు ఆకలిని అరికట్టి బరువును కంట్రోల్‌  చేస్తుంది

కుంకుమపువ్వు తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

ఈ పువ్వు మానసిక ఒత్తిడి తగ్గించి చక్కటి నిద్రను ఇస్తుంది

కుంకుమ పువ్వు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది

కుంకుమపువ్వులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు