ఒకప్పటి స్టార్ హీరోయిన్ సదా

స్కిన్ షో చేయకున్నా స్టార్ హీరోయిన్‌గా క్రేజ్

జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ

ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి హీరోలతో సినిమాలు

ఆ తర్వాత సినిమాలకు బ్రేక్

ప్రస్తుతం డాన్స్ షోలో జడ్జ్‌ 

టీవీ షోలతో అలరిస్తున్న బ్యూటీ 

 వరుస ఫోటో ఘాట్స్‌ తో  అందాల ఆరబోత