సోషల్ మీడియాలో యాక్టీవ్    కనిపిస్తుంది సదా..

   లేటెస్ట్ ఫోటోలతో అందరిని    ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ

    తెలుగు, తమిళ, సినిమాల్లో     కనిపిస్తూ ఉంటుంది.

   'జయం'  సినిమాతో తెలుగు    ప్రేక్షకులకు పరిచయమైన సదా

    ఆ సినిమాతో ప్రేక్షకులను     బాగా ఆకట్టుకుంది.

     తర్వాత  తెలుగులో పలు      సినిమాల్లో నటించింది. 

  రీసెంట్ గా'అహింస' సినిమాలో   కనిపించింది ఈ బ్యూటీ

  'డీ జోడి','నీతోనే డాన్స్'షోస్    లో జడ్జ్ గా వ్యవహరించింది

 ImageCredits:  sadaa/Instagram