మిలాన్ 2024 ఫ్యాషన్ ఫోలో సందడి చేసిన నేషనల్ క్రష్

నల్లటి గౌనులో మెరిసిన రష్మిక

గ్లోబల్ స్టైల్ ఐకాన్‌గా ఎదుగుతున్న రష్మికా

ఫేమస్ జపనీస్ ఫ్యాషన్ లేబుల్ ఒనిత్సుకా టైగర్‌కు బ్రాండ్ అంబాసిడర్

ర్యాంప్‌ ను షేక్ చేసిన రష్మికా అందాలు

ఇండియా నుంచి ఒకే ఒక్క నటి

పుష్ప, యానిమల్ సినిమాలతో సూపర్ క్రేజ్

ప్రస్తుతం పుష్ప-2, రెయిన్‌ బో, ది గర్ల్‌ఫ్రెండ్‌ సినిమాలలో నటిస్తున్న నేషనల్ క్రష్