వేగంగా పరిగెత్తడం వల్ల కూడా గుండెపోటు వస్తుందా?

ఉదయం రన్నింగ్‌ చేసేవారు రోజంతా చాలా చురుకుగా ఉంటారు

కొన్నిసార్లు పరుగెత్తడం గుండె జబ్బు ఉన్నవారికి ప్రమాదకరం

పరిగెత్తడం వల్ల అలాంటి వారిలో ఆకస్మిక గుండెపోటు

అతిగా పరిగెత్తడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు

వేగంగా పరిగెత్తడం వల్ల ధమనులపై ఒత్తిడి పెరుగుతుంది

ధమనుల ఫలకం విరిగిపోయి రక్తం గడ్డకట్టవచ్చు

దీని కారణంగా గుండెపోటు కూడా సంభవించవచ్చు

Image Credits: Envato