రోషన్ కనకాల మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు

తాజాగా మూవీ టైటిల్ అనౌన్స్ చేసిన మేకర్స్

 'మోగ్లీ'  అనే టైటిల్ తో సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ

సుమ కొడుకుగా ఇండస్ట్రీకి రోషన్ కనకాల ఎంట్రీ

'బబుల్ గమ్' సినిమాతో హీరోగా పరిచయమైన రోషన్

రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం

టాక్ తో సరిపెట్టుకున్న 'బబుల్ గమ్'

Image Credits: Roshan Kanakala /Instagram