చిరు తాత అవ్వోచ్చు కానీ.. మాకు ఎప్పటికీ హీరోనే

తాత అనే కొత్త బిరుదు వచ్చినా మాకెప్పుడూ ఎవర్ గ్రీన్ హీరోనే

రామ్ చరణ్ చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఎత్తుకుని ఆడించాను

ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను

ఇప్పుడు చెర్రీకి పాప పుట్టిందని తెలిసి ఎంతో సంతోషపడ్డాను

ఉపాసనకి ప్రత్యేక శుభాకాంక్షలు