క్యాన్సర్ బారిన పడకుండా        జాగ్రత్త పడవచ్చు

     కాల్చిన వెల్లుల్లిని   అప్పుడప్పుడు తింటే మంచిది

    వెల్లుల్లి గుజ్జును తినడం వల్ల   ఎన్నో రకాల వ్యాధులు దూరం 

    కాల్చిన వెల్లుల్లి తింటే లైంగిక    సామర్థ్యం పెరుగుతుంది

        రక్తనాళాల్లో రక్తం గడ్డకుండా              కాపాడుతుంది 

     అధిక రక్తపోటు లాంటివి         రాకుండా ఉంటాయి

    కాల్చిన వెల్లుల్లి  వల్ల చుండ్రు,    తెల్ల వెంట్రుకలు  రావు

    వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియా           లక్షణాలు అధికం

    వికారం, పొట్ట నొప్పి, గుండెల్లో     మంట తగ్గుతాయి