కాల్చిన చికెన్‌ రుచితోపాటు ఆరోగ్యకరమైనది

ఇందులో మసాలాల వాడకం చాలా తక్కువ

వీటిల్లో ఫైబర్, ప్రోటీన్‌, కార్పోహైడ్రేట్లు పుష్కలం

ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది

ఎముకలు, కండరాలు దృఢంగా ఉంటాయి

కొలెస్ట్రాల్‌, కేలరీలు, కొవ్వును తగ్గిస్తుంది

రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది

బరువు తగ్గించడంలో కాల్చిన చికెన్‌ బెస్ట్