చీరకట్టులో రీతూవర్మ బ్యూటీఫుల్ లుక్స్ 

 By Bhoomi

పెళ్లిచూపులు మూవీతో హీరోయిన్ గా  తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రీతూ వర్మ. 

అంతకుముందు బాద్షా వంటి మూవీస్ లో సపోర్టింగ్ క్యారెక్టర్స్‎లో నటించింది. 

పెళ్లిచూపులు మూవీ రీతూవర్మకు మంచి గుర్తింపును ఇచ్చింది. 

హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన ఈ అందాల భామ...అనుకోకుండా అనే షార్ట్ ఫిల్మ్‎తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. 

ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

రీతూవర్మకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. 

వీలైనప్పుడల్లా తనకు ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది. 

వ్యక్తిగత విషయాలతోపాటు గ్లామర్ మెరుపు కూడా మెరిపిస్తోంది ఈ బ్యూటీ. 

లేటెస్టుగా ఈ అమ్మడు చీరకట్టులో ఉన్న ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్‎లో షేర్ చేసింది.