రీతువర్మ లేటెస్ట్ బ్యూటీఫుల్ పిక్స్
చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన బ్యూటీ
ఎన్టీఆర్ బాద్షా మూవీలో కాజల్ సిస్టర్ గా రితు
పెళ్లిచూపులు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ
తరువాత పలు సినిమాలో నటించిన దక్కని క్రేజ్
సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ ఫాలోయింగ్
ఇన్ స్టాలో 2.2మిలియన్స్ ఫాలోవర్స్
తాజాగా చీరకట్టులో మెరిసిన వయ్యారి