చీరలో టాలీవుడ్ ముద్దుగుమ్మ రీతూ వర్మ అందాలు
తరచూ సోషల్ మీడియాలో ఫొటోలతో ఆకట్టుకుంటున్న బ్యూటీ
స్మోకీ ఎఫెక్ట్ తో ఫిదా చేస్తున్న రీతూ ఎలిగెంట్ లుక్స్
శ్రీ విష్ణు సరసన 'స్వాగ్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బ్యూటీ
రీసెంట్ గా తెలుగులో 'ఒకే ఒక జీవితం' మూవీతో సూపర్ హిట్
ప్రస్తుతం తమిళ్, తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్న అమ్మడు
నటన, గ్లామర్ తో మంచి క్రేజ్
Image Credits: Ritu Varma/Instagram