అందానికి కాక అభినయానికి ప్రాముఖ్యతనిచ్చే సాయిపల్లవి

హీరోయిన్ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే సినిమా

మలయాళం సినిమా ప్రేమమ్‌తో హీరోయిన్‌గా..

డాక్టర్ చదివిన సాయిపల్లవి

తెలుగులో ఫిదాతో గుర్తింపు

తక్కువ సినిమాలతో ఎక్కువ గుర్తింపు

మేకప్‌ లేకుండా నటించే ఏకైక హీరోయిన్

ప్రస్తుతం నాగచైతన్యతో తండేల్‌ మూవీ చేస్తున్న సాయి పల్లవి

సాయిపల్లవి కోసం క్యూలు కట్టే నిర్మాతలు

మేకప్ లేకుండానే నటించమని అడిగే దర్శకులు

డాన్స్‌లు ఇరగదీసే హైబ్రీడ్ పిల్ల