టాలీవుడ్ హీరో సందీప్ కిష‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ  SK30.

తాజాగా ఈ మూవీకి క‌థానాయిక‌కు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట వైరలవుతోంది 

ఈ సినిమాలో సందీప్‌కు జోడిగా  రీతు వర్మ న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. 

ముందుగా మేకర్స్ ఓ కొత్త హీరోయిన్ ను అనుకున్నారట.. కానీ ఆ తర్వాత మళ్ళీ రీతూ వర్మకు ఒకే చెప్పినట్లు సమాచారం. 

ఈ విషయానికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకట రావాల్సి ఉంది. 

SK30 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు  త్రినాధ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

రీతూ వర్మ రీసెంట్ గా ఒకే ఒక జీవితం చిత్రంతో మంచి సక్సెస్ అందుకుంది