ప్రస్తుతం ప్రతి ఒక్కరికి స్ట్రోక్ ముప్పు
చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు
ఈ ఏడాదిలో 79 వేల మందికిపైగా స్ట్రోక్
ఎక్కువగా స్ట్రోక్ బారిన పడుతున్న మహిళలు
ప్రతి 40 సెకన్లకు ఒక స్ట్రోక్ కేసు నమోదు
ఆహారం, జీవనశైలి కారణమంటున్న నిపుణులు
కళ్లు తిరగడం, అధిక బీపీ, మూర్ఛ లక్షణాలు
వాంతులు, వికారం, ఎక్కిళ్లు వస్తే నిర్లక్ష్యం చేయొద్దు
వ్యాయామం, బీ12 ఉండే ఆహారం తీసుకోవాలి