ప్యాడ్లు లేదా టాంపాన్లను ఎక్కువ కాలం ఉపయోగించవద్దు

ప్రతి 4-5 గంటలకు శానిటరీ ప్యాడ్‌లు, టాంపాన్‌ను మార్వాలి

9 గంటల పాటు ఒకే ప్యాడ్ ధరించడం వల్ల శరీంలో ఇన్ఫెక్షన్‌

భారీ ప్రవాహం ఉంటే ప్యాడ్ త్వరగా తడిసిపోతే మార్చుకోవాలి

రుతుక్రమ కప్పును గోరువచ్చని నీరు, క్రిమినాశక ద్రవంతో శుభ్రం చేయాలి

శానిటరీ ప్యాడ్‌లను సరిగ్గా పారవేయడం

రోజుకు కనీసం 4.5 లీటర్ల నీరు త్రాగాలి

సమత్యుల, పోషకమైన ఆహారం తీసుకోవాలి

శరీంలో ఎమైనా ఇన్ఫెక్షన్‌ ఉంటే వైద్యుల్ని సంప్రదించాలి