బియ్యం నీటిలో విటమిన్ బి, సీ, ఇ ఉంటాయి

ఈ విటమిన్లు శరీర శక్తిని కాపాడతాయి, అలసటను తగ్గిస్తాయి

బియ్యం నీరు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

జుట్టుకు దివ్యౌషధంగా పరిగణించబడింది

 రైస్ వాటర్‌లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది

 బియ్యం నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి

ఇది చర్మంపై అప్లై చేస్తే అనేక ప్రయోజనాలను ఇస్తుంది

బియ్యం నీరు ఎండాకాలంలో  చర్మానికి హెల్ప్ చేస్తుంది

నీటిని వాడితే చర్మంలో తేమ, చర్మం పొడిబారకుండా ఉంటుంది