జార్జ్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సోనియా

RGV దర్శకత్వంలో కరోనా, దిశా ఎంకౌంటర్ సినిమాలతో పాపులారిటీ

సినిమాలో తన నేచురల్ యాక్టింగ్ తో అర్జీవిని ఫిదా చేసిన బ్యూటీ

సోషల్ మీడియాలో లక్షకు పైగా ఫాలోవర్లు

ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన నటి

ఫస్ట్ వీక్ లోనే తన ఆట తీరుతో  స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారిన బ్యూటీ

టాలీవుడ్ లో మంచి ఆఫర్ల కోసం వెయిట్ చేస్తున్న అమ్మడు

Image Credits: Soniya Akula/Instagram