మీ ఇంట్లో శ్రీరాముడిని పూజిస్తే ఈ నియమాలు గుర్తుంచుకోండి.
జనవరి 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ట శుభ ఘడియ కోసం ప్రజలు ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు.
ఈ ఘట్టాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు.
మీరు అయోధ్యలో వెళ్లకపోతే ఇంట్లోనే రామ్ లల్లాను ప్రతిష్టించవచ్చు.
రాంలల్లా పవిత్రోత్సవం రోజు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి.
పూర్తి నియమ, నిబంధనలతో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించండి.
ఆ రోజు ఇంట్లో తామసిక ఆహారాన్ని తీసుకోండి. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి.
రాముడి విగ్రహం ఏర్పాటు దిశ గురించి తెలుసుకోని ఆ దిశలో ఏర్పాటు చేయండి.
రాముడి విగ్రహం ఏర్పాటు దిశ గురించి తెలుసుకోని ఆ దిశలో ఏర్పాటు చేయండి.
ఈశాన్య మూలన రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించండి.
ఇంట్లో రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే చీకటి ఉండకూడదు.