కల్తీ పసుపును గుర్తుపట్టండిలా

మీరు తినే పసుపు కల్తీ కావచ్చు. 

పసుపుకు రంగు , రుచి ఉంటుంది. 

పసుపును మెటానిల్ లెడ్ క్రోమేట్ తో కలుపుతారు. దీంతో రంగు వస్తుంది. 

కొన్ని సందర్భాల్లో సుద్ధపొడి, అడవి పసుపు కూడా కలుపుతారు.

పసుపు వినియోగించే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి. 

చిటికెడు పసుపు మీ చేతులపై వేసి రుద్దండి. రంగు పసుపులోకి మారుతే అది నిజమైంది. 

రంగు లేకుండా చేతులకు అంటుకుంటే అది కల్తీ. 

పసుపును నీళ్లలో కలిసి కూడా చెక్ చేసుకోవచ్చు. 

 పసుపును నీటిలో వేస్తే అది గ్లాసులో అలాగే ముద్దలా ఉంటే నిజమైంది. 

నీళ్లలో కలిసిపోతే అది కల్తీ.