ఏ సంబంధంలోనైనా ప్రేమ అనేది ముఖ్యం

అబద్ధాలు ఆడితే సంబంధాలు ఎక్కువకాలం నిలవవు

మీ ఆలోచనలను భాగస్వామితో పంచుకోండి

భాగస్వామిని గౌరవించడం నేర్చుకుంటే మంచిది

చిన్న చిన్న విషయాలను అస్సలు పట్టించుకోవద్దు

చెడు విషయాల జోలికి పోకుండా ఉంటే బెటర్‌

ఒకరి కుటుంబ విషయాల గురించి మాట్లాడవద్దు

ఒకరితో ఒకరు తగినంత సమయం గడపాలి

సమయం దొరికినప్పుడల్లా కలిసి బయటికి వెళ్లాలి