శారీరకంగా, మానసికంగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి
జీవితం హ్యాపీగా ఉండాలంటే కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి
లైంగికంగా, మానసికంగా దగ్గరగా ఉండేందుకు కొన్ని సలహాలు వినాలి
హ్యాపీగా ఉండాలనుకుంటే.. ఇతరులతో మీ సంసారాన్ని పోల్చుకోకూడదు
రిలేషన్‌ను గౌరవించి కష్టాల్లో, సుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉండాలి
భాగస్వామిపై ఫన్నీ కామెంట్స్ చేస్తుంటే వారితో కలిసి హేళన చేయవద్దు
కామెంట్స్ కంట్రోల్ చేసి భాగస్వామి రెస్పెక్ట్ పెంచాలి
దీనివల్ల మీ బంధం మరింత బలపడుతుంది