40లోనూ యవ్వనంగా
కనపడాలంటే..?
వయసు పెరిగే కొద్దీ మన చర్మం ముడతలు పడుతుంది
చర్మం కొన్ని సమయాల్లో వృద్ధాప్య సంకేతాలను చూపిస్తుంది
ఈ చిట్కాలతో 40లోనూ అందంగా కనిపించవచ్చు
సన్ ఎక్స్‌పోజర్‌కి కాస్త దూరంగా
ఉండండి
మాయిశ్చరైజర్ చర్మాన్ని
రక్షిస్తుంది
స్కిన్ రెగ్యులర్ క్లెన్సింగ్ తప్పనిసరి
ధూమపానాన్ని తగ్గించండి..వాటి జోలికి పోవద్దు
హెల్తీ స్కిన్‌కి తగినంత నిద్ర
అవసరం