హ్యాపీ బర్త్ డే రెజీనా .. మీకు ఈ విషయాలు తెలుసా
2005 లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రెజీనా
తెలుగు, తమిళ్, హిందీలో 40కి పైగా సినిమాలు చేసిన ముద్దుగుమ్మ
40 కి పైగా సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ గా దక్కని క్రేజ్
తెలుగులో పిల్ల నువ్వ లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, పవర్, సౌఖ్యం, శౌర్యం ప్రేక్షకులకు చేరువ
పలు సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ లో కూడా ఆకట్టుకున్న బ్యూటీ
లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా చేస్తున్న బ్యూటీ
33 ఏళ్లు వచ్చినా ఇంకా సింగిల్‌గానే.. అప్పట్లో పలు హీరోలతో ప్రేమాయణం అంటూ రూమర్స్
సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లో కూడా సత్తా చాటిన బ్యూటీ
Image Credits: Regina Cassandra/Instagram
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next