ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో తింటే ఆరోగ్యకరం

ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం

మలబద్ధకం సమస్యలు దూరం 

జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు

అధిక బరువు పెరగకుండా అడ్డు   

రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో

గుండె జబ్బులు రాకుండా రక్షణ

ఓట్స్ అనేవి గ్లూటెన్ రహిత ఆహారం