మామిడిపండును తినేముందు కచ్చితంగా నీటిలో నానబెట్టాలి
ఫైటిక్ యాసిడ్ అనే పదార్థం ఒంటికి సరైన పోషకాలు అందకుండా చేస్తుంది. నీటిలో నానబెడితే అది పోతుంది.
నీటిలో పళ్లను నానబెట్టడం వల్ల పండు మీద ఉన్న చెత్త, క్రిములు, రసాయనాలు పోతాయి.
మామిడి పళ్లను నీటిలో నానబెడితే తినేముందు కొంచెం మెత్తగా అవుతాయి.
మామిడి పండు వేడి చేస్తుందని పెద్దవారు అంటుంటారు..ఇలా నీటిలో నానబెడితే..శరీరాన్ని చల్లబరుస్తుంది.
నీటిలో నానపెట్టడం వల్ల పండులో రసం శాతం కూడా పెరుగుతుంది.
నీటిలో నానపెట్టినప్పుడు పండు మునిగితే కాయ చెట్టుకే పండినట్లు..తేలితే రసాయనాల ద్వారా పండించినట్లు తెలుస్తుంది.
ఇలా నీటిలో నానపెట్టిన పండ్లను తినడం వల్ల ఫ్యాట్ బర్నర్ గా పని చేస్తుంది.