ఒక సమయంలో 208 కిలోల వరకు పెరిగిన అనంత్‌ అంబానీ

అధిక బరువు కారణంగా అనంత్‌కు ఎన్నో సమస్యలు

ఆస్తమా కారణంగా బరువు తగ్గేందుకు ఇబ్బందిపడిన అనంత్‌

ఆస్తమా చికిత్స కోసం చాలా కాలం స్టెరాయిడ్స్‌ వాడకం

అతిగా స్టెరాయిడ్స్‌ కారణంగా భారీగా బరువు పెరిగిన అనంత్‌

బరువు పెరగడం ప్రాణాంతకం అంటున్న వైద్యులు

108 కిలోల వరకు బరువు తగ్గిన అనంత్‌ అంబానీ

18 నెలల్లో 108 కిలోలు తగ్గి స్ఫూర్తిగా నిలిచిన అనంత్‌

వ్యాయామం, డైట్‌తో భారీగా బరువు తగ్గిన అనంత్‌ అంబానీ