ఇళ్ళల్లో ఫ్యాన్ స్పీడ్ స్లోగా ఉండడానికి కారణాలు ఇవే..
తక్కువ వోల్టేజ్
కండెన్సర్ ఫెయిల్ అవ్వడం
ఫ్యాన్ బ్లేడ్‌లపై పేరుకుపోయిన దుమ్ము
వోల్టేజ్ సమస్య పరిష్కరణ కోసం స్టెబిలైజర్‌ను అమర్చండి
స్టెబిలైజర్ సరైన వోల్టేజ్ అందించిన ఫ్యాన్ వేగాన్ని పెంచును
అంతే కాదు తరచూ ఫ్యాన్ ను తనికీ చేస్తూ ఉండాలి