హిందూ మతంలో సరస్వతిని పూజిస్తారు
సరస్వతీ దేవిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయి
సరస్వతి దేవి తన చేతుల్లో వివిధ వస్తువులను పట్టుకుని..
మృదువైన చిరునవ్వుతో తెల్లని దుస్తులు ధరించి ఉంటారు
అమ్మచేతిలో ఉండే హంస వాహనంపై రహస్యాలున్నాయి
మాత చిత్రపటాన్నిచూసినప్పుడల్లా ముఖం చంద్రునిలా ప్రకాశిస్తుంది
సరస్వతి దేవి తెలుపు, పసుపు రంగుల దుస్తులను ధరిస్తుంది
పుస్తకాల ద్వారా పొందిన జ్ఞానం జీవితానికి సరిపోదని..
కళపై జ్ఞానం ఉండాలని సరస్వతి దేవి వీణ ద్వారా చెబుతుంది