శాస్త్రాల ప్రకారం,  ఈ మాసంలో ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత 

శ్రావణ మాసంలో భక్తి శ్రద్దలతో వ్రతాన్ని ఆచరించడం ద్వారా కోరిన కోరికలు తీరుతాయని విశ్వాసం 

ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయని నమ్ముతారు

పెళ్లి కాని అమ్మాయిలు మంచి భర్త రావాలని, పెళ్ళైన వారు వైవాహిక జీవితం బాగుండాలని వ్రతాలు, ఉపవాసాలు చేస్తారు. 

ఈ ఉపవాసాలు, వ్రతాలు  జీవితంలోని అన్ని కష్టాల నుంచి ఉపశమనం కలిగిస్తాయని నమ్మకం 

శ్రావణ మాసంలో నిష్టనియమాలను పాటించడం దేవుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. 

ఈ మాసంలో ఉపవాసాలు,  వ్రతాలు ఆచరించడం ద్వారా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతారు.

Image Credits: Pexel, envato