అల్లాన్ని కూరల్లో, టిఫిన్లలో వాడుతారు

అల్లంలో పచ్చి, ఎండిన అల్లం రకాలు

అల్లం జీర్ణక్రియ, జలుబు, గొంతు నొప్పికి మంచిది

పచ్చి అల్లం సువాసన, మంచి రుచిని ఇస్తుంది

తాజా అల్లంలో నీటి శాతం వికారాన్ని తగ్గిస్తుంది

రోగనిరోధక శక్తిని పెంచడంలో అల్లం బెస్ట్ 

పొడి అల్లంతో శ్వాసకోశ, ఒత్తిడి నుంచి విముక్తి

శరీరాన్ని డిటాక్సిఫై చేసి ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది

అల్లం తినడం వల్ల గ్యాస్ సమస్యలు రావు