అనంత్- రాధికా పెపెళ్ళిలో మెరిసిన టాలీవుడ్ బ్యూటీ రష్మిక 

ఎల్లో కలర్ లెహంగాలో రష్మిక లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది 

అందమైన నగలు, జడతో దేశీ లుక్ జోడించింది

రష్మిక సింపుల్, ఎలిగెంట్ లుక్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది

ఈ బ్యూటీ ఫుల్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన బ్యూటీ 

లెహంగాలో రష్మిక అందాలకు నెటిజన్లు ఫిదా 

Image Credits: rashmika /Instagram