ఫోటో షూట్ లో రష్మిక అందాల జాతర

అందాల తార రష్మిక ఆస్ట్రేలియాలో ఒక బీచ్ లో ఫోటో షూట్ 

బీచ్ లో రష్మిక అందాల ఆరబోత ఫోటోలు వైరల్ అవుతున్నాయి

రకాల డ్రస్సుల్లో.. అందమైన భంగిమల్లో రశ్మికను చూసి అభిమానులు పిచ్చెక్కి పోతున్నారు 

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రష్మిక

బాలీవుడ్ లో యానిమల్ సినిమాతో కుర్రకారు గుండీల్ని పిండేసింది రష్మిక

‘యానిమల్’ సినిమాతో పెద్ద సక్సెస్‌ను అందుకున్న నటి రష్మిక మందన్నకు కొత్త ఆఫర్ వచ్చిందట

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో రష్మిక మందన్నఓ సినిమా చేస్తోంది

సౌత్ ఇండియా, బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్‌ ఈ సినిమా దర్శకుడు