నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ

సౌత్ లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తున్న బ్యూటీ 

బాలీవుడ్ లోనూ సత్తా చాటేందుకు సిద్దమైన నటి 

ఏకంగా 5 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బ్యూటీ 

 హిందీలో సల్మాన్ ఖాన్ ' సికిందర్', విక్కీ కౌశల్  'ఛావా' లో మెరవనున్న నటి 

తెలుగులో మోస్ట్ అవైటెడ్ 'పుష్ప 2'  తో రాబోతున్న శ్రీవల్లి 

తమిళ్ లో ' గర్ల్ ఫ్రెండ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు 

వీటితో పాటు 'వ్యాంపైర్స్ ఆఫ్ విజయనగరం' లో నటిస్తున్న ముద్దుగుమ్మ 

ఇక ఈ వరుస సినిమాలతో రష్మిక ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో చూడాలి  

Image Credits: rashmika /Instagram