గ్లామర్ డాల్ రాశికన్నా లేటెస్ట్    పిక్స్ 

  తెలుగు, తమిళ సినిమాల్లో అలరించిన బ్యూటీ

  హిందీలో "మద్రాస్ కేఫ్" తో   సినిమాల్లోకి ఎంట్రీ  

 తెలుగులో పలు సూపర్ హిట్  సినిమాల్లో నటించిన భామ

  వెంకీ మామ, సర్దార్,   సుప్రీమ్, తొలి ప్రేమ..

 బెంగాల్ టైగర్, జైలవకుశ తో ఫుల్ పాపులారిటీ

యాక్టింగ్ తోపాటు సింగింగ్ టాలెంట్

 "రుద్ర" వెబ్ సీరీస్ లో నటించిన వయ్యారి  

రిసెంట్ గా క్రైమ్ త్రిల్లర్ "Farzi" సినిమాలో మెరిసిన బ్యూటీ