త్వరలో పెళ్లి చేసుకోబోతున్న రాశీ ఖన్నా

ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్‌కి ఎంట్రీ  

ఓ వ్యక్తిని ప్రేమించి బ్రేకప్‌తో డిప్రెషన్‌లో రాశీ ఖన్నా

ఈ భామకు తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి

హిందీలో వెబ్ సిరీస్‌లో బిజీబిజీగా ఉన్నముద్దుగుమ్మ

మద్రాస్ కేఫ్ హిందీ సినిమాలో హాట్‌హాట్‌గా నటించిన బ్యూటీ

సత్యరాజ్ సినిమాలో కీలక పాత్రలో నటించిన రాశీ ఖన్నా 

వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్టు చెప్పిన ఢిల్లీ బ్యూటీ

అమ్మడు ఎలాంటి స్టిల్ ఇచ్చినా అందాల అరబోత ఉండాల్సిందే