బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ 14 ఏళ్లుగా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా ఉన్నారు.
రణ్ వీర్ సింగ్ సింగ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము
పద్మావత్ రూ.585 కోట్లు
'సింబా' రూ.390 కోట్లు
'బాజీరావ్ మస్తానీ' 362 కోట్లు
'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' 357 కోట్లు
'గల్లీ బాయ్' 235 కోట్లు వసూలు
'గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా' 218 కోట్లు
'83' చిత్రం రూ.193 కోట్లు
Image Credits: IMDB