అలియా, రణ్ బీర్ బ్యూటిఫుల్ ఫొటో షూట్

స్టైలిష్ ఔట్ ఫైట్స్ లో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ కపుల్ 

 రణబీర్ కపూర్ తో ప్రేమ పెళ్లి

పెళ్లి అయిన కొన్ని నెలలకే తల్లిదండ్రులైన ఆలియా రణబీర్

తెలుగులో RRR సినిమాలో అలరించిన ముద్దుగుమ్మ

స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ

బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ

నెటిజెన్స్ ని ఫిదా చేస్తున్న అలియా లేటెస్ట్ పిక్స్