500 ఏళ్ల నాటి కల నిజమైందంటూ హర్షం వ్యక్తం
ఇదొక అత్యద్భుతమైన అనుభవం. దేశ ప్రజలు గర్వపడే రోజు
సుందరమైన దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాలి
దేవాలయంలో డ్యాన్స్ లు చేస్తూ అలరించిన కంగనా రనౌత్
ఈ రోజు కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నాం
శ్రీరాముడు మమ్మల్ని భావోద్వేగానికి గురి చేశారు
జై శ్రీరామ్ నినాదం వింటే మనసు పులకరించిపోతుంది
శ్రీరాముడికోసం నినదించే శతకోటి స్వరాల్లో ఒక్కటయ్యాం
పవన్ కల్యాణ్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ సందడి చేశారు