జూన్ 20న పాపకు జన్మనిచ్చిన ఉపాసన 

మ‌హాల‌క్ష్మి పుట్టింద‌ని మెగా ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ

ఘనంగా మెగా ప్రిన్సెస్‌ బార‌సాల కార్యక్రమం

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నుంచి గిఫ్ట్ 

బంగారు ఊయల బహుమతిగా పంపిన అంబానీ 

2 కేజీలకు పైగా బంగారంతో ఊయల తయారీ! 

రూ.1.20 కోట్ల వరకూ ఖర్చు చేశారని ప్రచారం

మెగా ప్రిన్సెస్ కు అదిరిపోయే గిఫ్ట్స్ పంపుతున్న ప్రముఖులు

పాప కోసం ప్రత్యేక ట్యూన్​ చేసిన సంగీత దర్శకుడు కాల భైరవ

స్పెషల్ దుస్తులను గిఫ్ట్ గా పంపిన ఆలియా భట్