బాడీకాన్ డ్రెస్ లుక్ లో అదరగొడుతున్న ఫిట్ నెస్ ఫ్రీక్ రకుల్

స్టన్నింగ్ ఫోజులతో అమ్మడు అందాల రచ్చ

2013లో వెంకటాద్రి ఎక్స్‌‍ప్రెస్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ

టాలీవుడ్‌లో మంచి అవకాశాలతో దూసుకుపోయిన రకుల్

తరువాత బాలీవుడ్‌కి చెక్కేసిన ముద్దుగుమ్మ

తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ అమ్మడు సందడి

రీసెంట్ గా నిర్మాత జాకీ భగ్నానీతో వివాహం

 Image Credits: Rakul/ Instagram