లేటెస్ట్ లుక్‌లో సింపుల్‌ అండ్ స్వీట్‌గా రకుల్‌

2013లో వెంకటాద్రి ఎక్స్‌‍ప్రెస్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ

రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్లతో బ్లాక్ బస్టర్ హిట్లు

టాలీవుడ్‌లో మంచి అవకాశాలతో దూసుకుపోయిన రకుల్

తరువాత బాలీవుడ్‌కి చెక్కేసిన ముద్దుగుమ్మ

ఇటీవలే పెళ్లి పీటలెక్కిన అమ్మడు

నిర్మాత జాకీ భగ్నానీతో వివాహం

Image Credits: rakulpreet/Instagram