అంగరంగ వైభవంగా స్టార్ హీరోయిన్ రకుల్ వివాహం

ఫిబ్రవరి 21న మూడు ముళ్ళ బంధంతో ఒకటైన రకుల్

గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్ లో పెళ్లి వేడుకలు

ఈ ఢిల్లీ బ్యూటీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తో సినిమాల్లోకి ఎంట్రీ

స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ

బాలీవుడ్, టాలీవుడ్‌ సినిమాలతో బిజీ

ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాలో కీలక పాత్ర