తెలుగు, తమిళ,హిందీ సినిమాల్లో   కనిపిస్తుంది ఈ బ్యూటీ

 2023 లో Super Stylish Youth Idol అవార్డు సొంతం 

 కన్నడ ఫిల్మ్'గిల్లి'తో సినిమాల్లోకి   ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ 

 తెలుగు సూపర్ హిట్  సినిమాలు'నాన్నకు ప్రేమతో', 'సరైనోడు' లో నటించింది.   

 ఆ తర్వాత పలు తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో నటించింది.

 'Yaariyan' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ

 నాన్నకు ప్రేమతో సినిమాకు ఫిలిం  ఫెయిర్ అవార్డు సొంతం  చేసుకుంది 

     ImageCredits: Rakul/                 Instagram