రకుల్, జాకీ బ్యూటిఫుల్ ఫొటో షూట్

స్టైలిష్ ఔట్ ఫైట్స్ లో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ కపుల్ 

 జాకీతో  ప్రేమ పెళ్లి

అంబానీ రెసెప్షన్ లో మెరిసిన జంట

చీరలో ఆకట్టుకుంటున్న రకుల్ అందాలు

వైట్ ఎంబ్రాయిడరీ చీరలో రకుల్ స్టన్నింగ్ లుక్స్

అందమైన వస్త్రాలంకారణలో  నెటిజన్లను ఫిదా చేస్తున్న రకుల్

Image Credits: Rakul/ Instagram